3 వారాల్లో 38 కోట్లు…కానీ సరిపోదు

0
1030

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మూడు వారాలను పూర్తి చేసుకుంది. దసరా వీకెండ్ వరకు మంచి వసూళ్లతో దుమ్ము లేపిన ఈ సినిమా తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పూర్తిగా స్లో డౌన్ అయింది. అయినా కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో ఇప్పుడు 21 రోజులను పూర్తి చేసుకుని నాలుగో వారం లో అడుగు పెట్టింది.

సినిమా మొత్తం మీద 3 వారాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam 7.63cr, Ceeded 2.93cr, Vizag 2.94cr, East 1.42cr, West 1.02cr, Krishna 1.29cr, Guntur 1.62cr, Nellore 0.65cr, Total AP/TG 19.5cr, KA&ROI 1.07cr, USA &ROW  1.05cr Total WW 21.62cr 

సినిమాను టోటల్ గా 24 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 3 వారాల్లో 21.62 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ గ్రాస్ 38 కోట్లు అయింది. బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 3.4 కోట్ల లోపు కలెక్షన్స్ ని సాధించాలి. కానీ సినిమా 22 కోట్ల లోపు ముగించబోతుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here