4 రోజుల్లో 26 కోట్లు…సాలిడ్ గా కొట్టిన రామ్!

0
891

ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హెలొ గురు ప్రేమ కోసమే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ వీకెండ్ ని ముగించు కుంది. సినిమా మొదటి రోజు నుండి సెలవులు ఉండటం తో బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని ప్రతీ రోజు సాధిస్తూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు మొత్తం మీద మొదటి వీకెండ్ కలెక్షన్స్ పరంగాను దుమ్ము లేపింది అని చెప్పొచ్చు.

ఓవరాల్ గా సినిమాను 24 కోట్లకు అమ్మగా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద 4 రోజుల వీకెండ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే… Nizam 5.56cr, Ceded 1.92cr, UA 1.81cr, East 0.85cr, West 0.60cr, Krishna 0.87cr, Guntur 1.14cr, Nellore 0.40cr, Total AP/TG 4days Share 13.15cr, USA : 72L, ROI&ROW : 70, Total WW 4days Share – 14.57cr..

టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు 26 కోట్ల దాకా ఉంటుందని సమాచారం. మొత్తం మీద వీకెండ్ వరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అనే దానిపై సినిమా ఎంత దూరం వెళుతుందో క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here