25 కోట్ల టార్గెట్…ఫైనల్ గా వచ్చింది ఇది…

0
1004

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ హలో గురు ప్రేమ కోసమే… దసరా వీకెండ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెలవులలో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా తర్వాత స్లో డౌన్ అయింది. అయినా కానీ కొత్త సినిమాల కన్నా కూడా బెటర్ ఎంటర్ టైన్మెంట్ ఇందులో ఉండటం తో సినిమా కొద్దో గొప్పో కలెక్షన్స్ ని సాధిస్తూ ఓవరాల్ ఇప్పుడు ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది

సినిమా కలెక్షన్స్ ని ఒకసారి ఏరియాల వారిగా గమనిస్తే… Nizam 7.68cr, Ceeded 2.97cr, Vizag 2.98cr, East 1.44cr, West 1.03cr, Krishna 1.3cr, Guntur 1.64cr, Nellore 0.66cr, Total AP/TG 19.7cr, KA&ROI 1.07cr, USA &ROW  1.05cr Total WW 21.81cr…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

సినిమాను టోటల్ గా 24 కోట్లకు అమ్మగా సినిమా 25 కోట్ల టార్గెట్ తో టోటల్ గా 21.81 కోట్ల షేర్ ని సాధించి బిజినెస్ కి 2.2 కోట్ల దాకా నష్టాన్ని మిగిలించింది. దాంతో ఫైనల్ గా సినిమా ఎబో యావరేజ్ టు సెమీ హిట్ గా బాక్స్ ఆఫీస్ పరుగును ముగించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here