హలో గురు ప్రేమ కోసమే ఓవర్సీస్ టాక్!

0
1689

ఎనర్జిటిక్ స్టార్ రామ్ అనుపమ పరమేశ్వర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ మూవీ హలో గురు ప్రేమ కోసమే భారీ ఎత్తున ఈ రోజు రిలీజ్ అయింది. ముందు గా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్కడ నుండి మొదటి టాక్ ఏంటో కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందొ తెలుసు కుందాం పదండీ.

సినిమా చూపిస్తా మావా మరియు నేను లోకల్ డైరెక్టర్ త్రినిదరావ్ నక్కిన మరోసారి హీరో హీరోయిన్… హీరోయిన్ ఫాథర్ తో ఛాలెంజ్ కాన్సెప్ట్ ని ఎంచుకుని మరోసారి ఆకట్టుకునే సన్నివేశాలతో సినిమా మొత్తం రొటీన్ కథని పట్టించు కోకుండా…

నవ్వులతో చివరి వరకు నడిపాడని… సినిమా లో కథ గురించి పట్టించుకుంటే రొటీన్ లవ్ స్టొరీ అని పిస్తుందని లేకుండా కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటే మాత్రం హలో గురు ప్రేమ కోసమే మంచి ఎంటర్ టైన్ మెంట్ తో చివరి వరకు ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. 

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

సింపుల్ గా ఓవర్సీస్ నుండి సినిమా కి వస్తున్న టాక్ ఇది అని చెప్పొచ్చు. మరి రెగ్యులర్ ఆడియన్స్ నుండి సినిమా కి ఎలాంటి టాక్ వస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here