ఎన్టీఆర్ తో మేం చేయం…హీరోయిన్స్ అందరూ చేతులెత్తేశారు

0
4680

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ గా పేరున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్…సింగిల్ టేక్ యాక్టర్ గానే కాకుండా సింగిల్ టేక్ డాన్సర్ గాను పేరు సంపాదించుకున్న యంగ్ టైగర్ తో కలిసి స్టెప్స్ వేయడానికి హీరోయిన్స్ బాగానే కష్టపడతారు అనేది ఇండస్ట్రీ టాక్.

కాగా ఇప్పుడు జైలవకుశ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ షూట్ త్వరలోనే జరగబోతుండగా ఎన్టీఆర్ సరసన డాన్స్ చేసే హీరోయిన్ కోసం వేట కొనసాగుతుండగా ఇప్పటివరకు ఎవ్వరూ ఫైనల్ కాలేదని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

చాలామంది టాప్ టు క్రేజీ హీరోయిన్స్ ని అడగ్గా ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయలేం అంటూ చేతులెత్తేశారట…దాంతో కుదిరితే మళ్ళీ కాజల్ ని కానీ లేకపోతె హీరోయిన్స్ లో బెస్ట్ డాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నాని కానీ సెలెక్ట్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి…మరి ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here