తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ తెచ్చుకున్న టాప్ 5 [ట్రైలర్స్] ఇవే

0
2891

  తెలుగు సినిమాలు తొలి 24 గంటల్లో వ్యూస్ పరంగానే కాదు లైక్స్ పరంగాను యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను నెలకొల్పి సంచలనం సృష్టించాయి. 2017 లో ఈ భీభత్సం మరీ పీక్స్ లో ఉంటుండగా కొన్ని పెద్ద హీరోలు నటించిన సినిమాలు వ్యూస్ తో పాటు లైక్స్ పరంగా ను సంచలన రికార్డులు నమోదు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాయి. అలాంటి సినిమాల్లో తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని తెచ్చుకున్న ట్రైలర్ లు ఏవో తెలుసుకుందాం పదండీ…

1)-ప్రభాస్ “బాహుబలి 2”—–5 లక్షల 42 వేల లైక్స్
2)-ఎన్టీఆర్ “జైలవకుశ”—–1 లక్షా 75 వేల లైక్స్
3)-పవన్ “కాటమరాయుడు”—-1 లక్షా 46 వేల లైక్స్
4)-మహేష్ “స్పైడర్”——1 లక్షా 37 వేల లైక్స్ 
5)-అల్లుఅర్జున్ “దువ్వాడ జగన్నాథం”—– 72 వేల లైక్స్
6)- చిరంజీవి “ఖైదీనంబర్150”—–63 వేల లైక్స్

ఇవి ప్రస్తుతానికి టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకు వచ్చిన టీసర్స్ లో తొలి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని దక్కించుకున్న టీసర్లు…త్వరలోనే మరిన్ని టీసర్లు రాబోతున్నాయి…అందులో ఈ లిస్టులో చోటు దక్కించుకునే టీసర్స్ ఏవి అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here