24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన టాప్ ట్రైలర్స్ ఇవే!!

0
1091

  తెలుగు సినిమాల్లో యూట్యూబ్ రికార్డులు కూడా ఒక భాగంగా మారిపోయాయి….కొత్త గా రిలీజ్ అవుతున్న ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందా అని ఎంతగా ఎదురు చూస్తారో యూట్యూబ్ లో కూడా అదే రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా లేదా అని కూడా అందరు ఎంతో ఆశగా ఎదురు చూడటం మొదలు పెట్టారు. అది సినిమా సినిమా కి పెరుగుతూ వెళుతుందే కాని తగ్గడం లేదు.

కాగా ఇప్పటి వరకు వచ్చిన ట్రైలర్స్ లో మొదటి 24 గంటల్లో అత్యధిక లైక్స్ ని సాధించిన ట్రైలర్స్ ని గమనిస్తే

1)-Baahubali2 – 540K

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

2)-Agnyaathavaasi – 272K

3)-JaiLavaKusa – 174K

4)-Rangasthalam – 157K

5)-Katamarayudu – 156K

6)-BharatAneNenu – 144K

7)-Spyder – 137K

8)-NaaPeruSurya – 100K

ఇవి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ లో మొదటి 24 గంటలలో అత్యధిక లైక్స్ ని సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమాలు…ఈ ఏడాది ఇంకా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధం అవుతున్న నేపధ్యంలో ఈ రికార్డులను నెలకొల్పిన సినిమాల ప్లేసులలో మార్పులు చేర్పులు రావచ్చు…మరి ఆ సినిమాలు ఏవి అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here