24 గంటల్లో అత్యధిక ట్వీట్స్ సాధించిన టాప్ 5 ఫస్ట్ లుక్స్ !!

0
1615

తెలుగు సినిమా మార్కెట్ తో పాటు సోషల్ మీడియా క్రేజ్ కూడా పెరిగింది… సినిమా సినిమా కి మన హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ పై సోషల్ మీడియా లో ఓ రేంజ్ క్రేజ్ ఏర్పడుతుండగా ఒక్కో పోస్టర్ ఒక విధంగా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది. కాగా ఓవరాల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ లో 24 గంటల్లో అత్యధిక ట్వీట్స్ సాధించిన….

టాప్ 5 ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఒకసారి గమనిస్తే
1. అరవింద సమేత వీర రాఘవ—7 లక్షల 65 వేల ట్వీట్స్ 
2. నాపేరుసూర్య—-7 లక్షల 10 వేల ట్వీట్స్ 
3. భరత్ అనే నేను—-6 లక్షల ట్వీట్స్ 
4. రంగస్థలం—- 3 లక్షల 55 వేల ట్వీట్స్ 
5. జైలవకుశ—- 2 లక్షల 40 వేల ట్వీట్స్ 

ఇది ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ల విషయంలో తెలుగు లో టాప్ 5 ప్లేసులలో నిలిచిన ఫస్ట్ లుక్ లు. 2018 లో మరిన్ని సినిమాలు రిలీజ్ కానున్న నేపధ్యంలో ఈ రికార్డుల విషయం లో ఏమైనా మార్పులు జరుతాయో లేదో చూడాలి. మీ ఫేవరేట్ సినిమా ఏదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here