60 కోట్లతో సినిమా తీస్తే 4 కోట్ల షేర్ వచ్చింది….ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ డిసాస్టర్ ఈ సినిమానే

0
80782

  ఆ డైరెక్టర్ చివరి సినిమా బయో పిక్ క్యాటగిరి లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్.. అలాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా అంటే అంచ నాలు ఆకా శాన్ని అంటు తాయి. ఫస్ట్ లుక్ టీసర్ రిలీజ్ అయి నప్పుడు అలానే అని పించినా ట్రైలర్ రిలీజ్ నుండి సినిమా పై ఉన్న హైప్ రోజు రోజి కి తగ్గుతూ రిలీజ్ నాటికి అసలు పట్టించు కున్న వారే లేక ఆల్ టైం హిస్టారికల్ డిసాస్టర్ గా మిగిలి పోయింది.

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా….భాగ్ మిల్కా భాగ్ లాంటి హిస్టారికల్ బయోపిక్ తీసిన రాఖేష్ ఓం ప్రకాష్ మెహ్రా డైరెక్షన్ లో అనిల్ కపూర్ కొడుకు హర్షవర్ధన్ కపూర్ నటించిన తొలి సినిమా మీర్జియా…సుమారు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తొలి ఆటకే హిస్టారికల్ డిసాస్టర్ టాక్ తెచ్చుకుని 9 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.

ఇక మొత్తంగా 4 కోట్ల షేర్ వసూల్ చేసిన ఈ సినిమా మార్కెటింగ్ అండ్ ప్రింట్ ఖర్చులు కూడా తీసుకురాలేక మొత్తంగా 70 కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చుకుంది. 2015 ఇయర్ లో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బాంబే వాల్వేట్ 60 కోట్ల నష్టం తెచ్చి టాప్ ప్లేస్ దక్కించుకోగా ఇప్పుడు ఆ ప్లేస్ ని రిప్లేస్ చేసి టాప్ పొజిషన్ లో నిలిచి హీరోగా హర్షవర్ధన్ కెరీర్ కి అడ్డుకట్టగా నిలిచింది.

Indian Cinema biggest flop movie
Bollywood one of most acclaimed director Rakesh Omprakash Mehra’s latest movie Mirzya became biggest disaster in indian cinema history…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here