జైలవకుశ 50 వ రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా??

0
1159

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి రీసెంట్ గా 50 రోజుల వేడుక ని జరుపుకున్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా టోటల్ రన్ లో 81.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న విషయం తెలిసిందే.

కాగా రీసెంట్ గా సినిమా సుమారు 10 డైరెక్ట్ మరియు 3 షిఫ్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుక జరుపుకోగా మొత్తం మీద 50 వ రోజున సినిమా 5 లక్షల షేర్ ని కలెక్ట్ చేసినట్లు సమాచారం…అతి తక్కువ సెంటర్స్ లో 50 వ రోజు 5 లక్షల షేర్ అంటే మామూలు విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here