చస్…..50 వ రోజు టికెట్స్ అన్నీ ఫుల్….ఎక్కడో తెలుసా??

0
2213

  మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ తర్వాత దసరా వీకెండ్ వరకు దుమ్ము లేపే వసూళ్ళతో సంచలనం సృష్టించగా సినిమా తర్వాత స్లో అవ్వగా వారం వారం కొత్త సినిమాలు పోతెట్టడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మందగించినా రిపీట్ ఆడియన్స్ హెల్ప్ తో సినిమా 80 కోట్ల హిస్టారికల్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది.

కాగా ఇప్పుడు దిగ్విజయంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 వ రోజు వేడుక జరుపుకుంటున్న ఈ సినిమా కి RTC X రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ఈవినింగ్ షోలు ఓ రేంజ్ లో ఫుల్ అయ్యి సంచలనం సృష్టించాయి. ఫ్యాన్స్ షో లు గా చెప్పుకునే ఈ షోలకి ఈ మధ్య కాలంలో గిరాకీ భారీగా పెరిగింది.

ఎన్టీఆర్ కెరీర్ లో నటుడిగా మంచి పేరు తెచ్చిన సినిమా అవ్వడం తో 50 వ రోజు ఓ రేంజ్ లో ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ షో ని ఎలాగైనా చూడాలి అని ఫిక్స్ అవ్వడం తో 50 వ రోజు టికెట్స్ అన్నీ అడ్వాన్స్ గా షేల్ అయ్యి సంచలనం సృష్టించాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here