జైలవకుశ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6 వ రోజు దండయాత్రే

0
1545

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జై సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ తో భీభత్సం సృష్టిస్తుంది… 6 వ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అన్ని చోట్ల స్టడీ కలెక్షన్స్ సాధించిన జైలవకుశ సినిమా ఒక్క ఓవర్సీస్ లో మాత్రమె స్పైడర్ ప్రీమియర్ షోల వల్ల కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు…కానీ ఓవరాల్ గా 6 వ రోజు సినిమా మంచి వసూళ్ళని రాబట్టింది.

మొత్తం మీద 6 రోజుల ఏరియా వారి కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి
నైజాం–13.19 కోట్లు
సీడెడ్—9.31 కోట్లు
వైజాగ్—4.81 కోట్లు
కృష్ణా—3.74 కోట్లు
గుంటూరు—4.90 కోట్లు
ఈస్ట్—4.54 కోట్లు
వెస్ట్—3.17 కోట్లు
నెల్లూరు—1.94 కోట్లు
మొత్తం తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్—-45.6 కోట్లు
కర్ణాటక—అన్ని హైర్స్ తో కలిపి 8.6 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—1.9 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-7.5 కోట్లు
మొత్తం కలెక్షన్స్—18 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్—–63.6 కోట్లు

GST టాక్స్ వల్ల సినిమా కలెక్షన్స్ విషయంలో భారీ మార్పులు జరుగుతున్నాయి. ముందు 65 కోట్ల మార్క్ కి చేరువ అవుతుంది అనుకున్న కలెక్షన్స్ కొన్ని చోట్ల టికెట్ రేట్లు 100 ఉంటె 18 శాతం 150 ఉంటె 28 శాతం ఉండటం కలెక్షన్స్ లో మార్పులు జరిగాయి అవి గమనించగలరు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here