నేషనల్ మీడియాలో రచ్చ చేస్తున్న “6 గంటల” న్యూస్

2
196

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు సూపర్ హిట్ల తర్వాత చేస్తున్న సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. భారీ ఆశలు అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాతో మరోసారి యంగ్ టైగర్ రికార్డులన్నీ తిరగరాయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కాగా సినిమా అతి త్వరలో మొదలు కాబోతుండగా సినిమాలో ఓ మేజర్ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇండియా వైడ్ గా ఎన్టీఆర్ 27 వ సినిమా రచ్చ రచ్చ చేస్తున్నాయి…డానికి కారణం సినిమా కోసం స్పెషల్ గా హాలివుడ్ నుండి రప్పించిన వాన్స్ హర్త్వెల్ మరియు బాలీవుడ్ నుండి ఇంపోర్ట్ చేసుకున్న స్టైలిస్ట్  డబూ రత్నాని మాత్రమే కాదు ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చేయబోతున్న కష్టం…

సినిమా కోసం రోజుకి 6 గంటల మేకప్ వేసుకోవాల్సి ఉంటుంది అన్న వార్తా ఇలా రాగానే నేషనల్ మీడియా కూడా పాత్ర కోసం 6 గంటలు మేకప్ కి కేటాయించబోతున్న ఎన్టీఆర్ గురించి చెప్పడం మొదలు పెట్టాయట. దాంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడమే కాదు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవ్వడానికి డోర్స్ తెరిచినట్లే అంటున్నారు విశ్లేషకులు.

Related posts:

జయ జానకి నాయక డే 2 కలెక్షన్స్ అప్ డేట్...బోయపాటి మాస్
రికార్డుల ఎంపేరర్...14 గంటల్లో 2.3 MIL...ఇది రికార్డ్ కాదు...చరిత్ర
ఎన్టీఆర్ క్రేజ్ పవర్...7వ సారి కూడా ఎదురనేదే లేదు!!
జైలవకుశలో ఎన్టీఆర్ "అపరిచితుడు"
దువ్వాడ జగన్నాథం ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..టోటల్ ఇండస్ట్రీ షాక్
రామ్ చరణ్ క్లాస్ టైటిల్ తో ఊరమాస్ రికార్డు కొట్టాడు
ఓవర్సీస్ ఆల్ టైం టాప్ 5 సెకెండ్ వీకెండ్ సినిమాల్లో ఫిదా...భీభత్సమైన రికార్డ్
జైలవకుశ@డే2 నైజాంని మించి కర్ణాటక కలెక్షన్స్...ఊచకోత ఇది
మహేష్ స్పైడర్ 1st డే టోటల్ కలెక్షన్స్....దిమ్మతిరిగే షాక్
2 రోజుల్లో 66 కోట్లు...స్పైడర్ కలెక్షన్స్ కి ఇండస్ట్రీ మొత్తం షాక్
MCA ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్.....భీభత్సానికి పరాకాష్ట
187 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా...(నో) చెప్పి షాక్ ఇచ్చిన అఖిల్

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here