6 వ రోజు కలెక్షన్స్….రావణుడు టెస్ట్ పాస్ అయ్యాడా లేదా??

0
2381

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండి అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము రేపుతూ దూసుకు పోతుంది. కాగా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 61.6 కోట్ల షేర్ తో మొత్తం వరల్డ్ వైడ్ గా 102 కోట్ల వరకు గ్రాస్ తో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దుమ్ము రేపింది. ఇక 6 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ 30% నుండి 35% వరకు ఓపెనింగ్స్ ని దక్కించుకుంది.

ఇదే రేంజ్ లో రోజు ని ముగించుకున్న జైలవకుశ మొత్తం మీద 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల వరకు షేర్ వసూల్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.

దాంతో 6 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 63.4 కోట్ల వరకు షేర్ వసూల్ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది సరికొత్త ఓపెనింగ్ రికార్డ్ అని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here