జైలవకుశ కర్ణాటక బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్…బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది

0
2309

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇక్కడ ఎంత ఫాలోయింగ్ ఉందో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మూడు వరుస విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జైలవకుశ ఇక్కడ ఎ రేంజ్ లో రిలీజ్ అయ్యిందో పక్క రాష్ట్రం కర్ణాటక లో కూడా అదే రేంజ్ లో రిలీజ్ అయ్యి అద్బుతమైన ఓపెనింగ్స్ తో అదిరిపోయే కలెక్షన్స్ ని సాధించే దిశగా అడుగులు వేస్తుంది.

రెండు తెలుగు రాష్ట్రాలలో నైజాంలో అయినా సినిమా బుకింగ్స్ కొద్దిగా మందగించాయి కానీ కర్ణాటక లో అయితే భీభత్సమనే చెప్పాలి… ఆల్ మోస్ట్ 85% ఓపెనింగ్స్ తో జైలవకుశ అక్కడ అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చే రేంజ్ లో ఓపెన్ అయ్యింది.

ఇదే జోరు ని రోజు ముగిసే వరకు కొనసాగిస్తే మొదటి రోజే సినిమా 4 కోట్లకి అటూఇటూగా కలెక్ట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సినిమా ఎ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో అఫీషియల్ కలెక్షన్స్ వచ్చాక తెలియనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here