జైలవకుశ ట్రైలర్ టాక్…10/10 ఇచ్చేయోచ్చు…మీరేమంటారు??

5
2289

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో ఎవ్వరి మదిలో కూడా రాని ఆలోచన తో మూడు విభిన్న పాత్రలను ఓకే సినిమా లో చేయాల నీ ఆలోచన తో జైలవకుశ సినిమా ను మొదలు పెట్టి ఇప్పుడు సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

కాగా ట్రైలర్ చూస్తుంటే ఇది ముగ్గురు ఎన్టీఆర్ ల నటవిశ్వరూపం అని చెప్పాలా లేక ఎన్టీఆర్ ని ఇలా చూపించొచ్చు అన్న ఆలోచన వచ్చిన డైరెక్టర్ బాబీని మెచ్చుకోవాలా అనేంతగా ట్రైలర్ లో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో 10 కి 10 మార్కులు కొట్టేశాడు.

కథ-డైరెక్షన్ లాంటివి కొద్ది సేపు పక్కకు పెట్టి కేవలం ఎన్టీఆర్ మెప్పించిన విధానం గురించి చెప్పల౦టే ఎన్టీఆర్ కంప్లీట్ యాక్టర్ అని మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇక ట్రైలర్ రెస్పాన్స్ అండ్ రివ్యూ లను మరో ఆర్టికల్ లో పబ్లిష్ చేస్తాం..ఇంతలో ట్రైలర్ చూసి ఎలా అనిపించిందో…మీ రేటింగ్ ఎంతో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి…

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here