జై సింహా ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….ఇంత పోటి లో భీభత్సం సృష్టించిన బాలయ్య

0
1692

  నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జై సింహా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మాస్ సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ ని మొదటి రోజు సాధించింది…ట్రేడ్ విశ్లేషకులు మొదటి రోజు అంచనా వేసిన మొత్తం కన్నా కూడా ఎక్కువ వసూల్ చేసి పోటి లో కూడా దుమ్ము లేపింది బాలయ్య జై సింహా సినిమా… సినిమా మొత్తం మీద మొదటి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం—-1.05 కోట్లు
సీడెడ్—-1.4 కోట్లు
వైజాగ్—0.72 కోట్లు
ఈస్ట్—-0.85 కోట్లు
వెస్ట్—-0.81 కోట్లు
కృష్ణా—0.46 కోట్లు
గుంటూరు—-1.1 కోట్లు
నెల్లూరు—-0.36 కోట్లు
టోటల్ ఆంధ్రా—-(4.3 కోట్లు)
రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మొత్తం—-6.75 కోట్లు
కర్ణాటక—0.5 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—0.20 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-0.35 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలా ఆవల మొత్తం—-1.05 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్—–7.8 కోట్లు

ఇదీ మొత్తం మీద బాలయ్య జై సింహా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్….మొదటి రోజు అంచనా ప్రకారం 6.5 నుండి 7 కోట్ల మధ్యలో వస్తుంది అనుకోగా సరిగ్గా 6.75 కోట్లు సాధించిన జై సింహా అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. ఇక రెండో రోజు నుండి సినిమా జోరు చూపెడితే లాంగ్ వీకెండ్ లో 20 కోట్లకు పైగా షేర్ రావడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here