జైసింహా 2 డేస్ టోటల్ కలెక్షన్స్…బాలయ్యా కొట్టాడు కానీ!!

0
951

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ జైసింహా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 6.7 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 7.8 కోట్ల షేర్ ని అందుకోగా రెండో రోజు సినిమా గట్టిగా హోల్డ్ చేస్తుంది అనుకున్నా అది 70% మాత్రమె నిజం అయ్యింది…సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బి సి సెంటర్స్ లో హోల్డ్ చేసింది కానీ మిగిలిన ఏరియాలలో…

మాత్రం యావరేజ్ గానే మిగిలింది…మొత్తం మీద రెండో రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 2.3 కోట్ల షేర్ ని అందుకుంది.. 3 కోట్లు అంచనా వేయగా 2.3 కోట్లు మాత్రమె వసూల్ చేసింది ఈ సినిమా…ఇక టోటల్ గా 2 వ రోజు వరల్డ్ వైడ్ గా 2.51 కోట్ల షేర్ ని అందుకుంది.

దాంతో మొత్తం మీద రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 9 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 10.3 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది…ఇక సినిమా 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here