“బాలయ్యా” ఏంటి సామి ఈ స్పీడ్ అసలు…ఈ నెల 28 న ??

0
598

  నటసింహం నందమూరి బాలకృష్ణ ఫుల్ స్పీడ్ లో జోరు చూపుతున్నాడు….. 100 సినిమాల రేర్ రికార్డ్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరింత జోరు సినిమాలు ఒప్పుకుంటూ వాటిని ఫినిష్ చేస్తూ దూసుకు పోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం తన కెరీర్ లో 102 వ సినిమా జైసింహా చేస్తున్న విషయం తెలిసిందే… కాగా సినిమా సంక్రాంతి కానుకగా రానున్న విషయం కూడా తెలిసిందే… కాగా జనవరి 12 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా టీసర్ రిలీజ్ కావాల్సి ఉంది.

ఇక సినిమా టీసర్ అండ్ ఆడియో రిలీజ్ డేట్లు ఇంకా ఫైనల్ కాకున్నా సినిమా సెన్సార్ పనులు జరుపుకునే డేట్ మాత్రం ఫిక్స్ అయింది. ఆ డేట్ మరేదో కాదు ఈ నెల 28 న సినిమా సెన్సార్ పనులను జరుపుకోబోతుందని సమాచారం. పైసావసూల్ వసూల్ వచ్చి 4 నెలల్లోనే….

బాలయ్య ఈ సినిమాను ముగించడం విశేషం అనే చెప్పాలి. అంతకుముందే కొంత షూటింగ్ జరిపినా పైసావసూల్ కోసం డిఫెరెంట్ గెటప్ మెయిన్ టైన్ చేయడంతో ఈ సినిమా షూటింగ్ కొంత డిలే అయినా ఇంత స్పీడ్ గా ఇప్పుడు సినిమాను కంప్లీట్ చేసి సెన్సార్ కి కూడా పంపిస్తున్నాడు అంటే బాలయ్య స్పీడ్ కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here