జవాన్ డే 3 స్టేటస్…షాకింగ్ అప్ డేట్!!

0
654

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కి అతీతంగా మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ నిరాబట్టగా రెండో రోజు సగం డ్రాప్స్ ని దక్కించుకుంది. ఇక సినిమా మూడో రోజు స్టేటస్ ఏంటి అనేది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి. మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా అన్ని కలిపి 3.6 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా……

రెండో రోజు మొత్తం మీద సినిమా 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసినట్లు సమాచారం…ఇక రెండు రోజుల్లో సినిమా 5.1 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా మూడో రోజు గట్టిగా హోల్డ్ చేస్తే మంచి వీకెండ్ ని ముగిస్తుంది అని అంతా భావించారు. కాగా సినిమా మల్టీ ప్లేక్స్ లో స్టడీగానే ఉంది.

కాగా మిగిలిన ఏరియాలలో మరింత డ్రాప్స్ ని దక్కించుకున్నట్లు సమాచారం. కాగా సినిమా మూడో రోజు మొత్తం మీద కలెక్షన్స్  1.3 కోట్ల లోపు షేర్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. మరి సినిమా రోజు ముగిసే సమయానికి అసలు స్టేటస్ ఎలా ఉందో మరో ఆర్టికల్ లో తెలియజేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here