బోయపాటి “జయజానకినాయక” TRP రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2753

  టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకఆదరణ పొందినవే…. లెజెండ్ మరియు సరైనోడు బ్లాక్ బస్టర్స్ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జయజానకినాయక… ఆగస్టు 15 రేసులో మిగిలిన సినిమాలతో పోటి పడ్డ ఈ సినిమా టోటల్ రన్ లో అనుకున్న రేంజ్ విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయ్యింది…కానీ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే..

కానీ అవసరానికి మించి బడ్జెట్ తో తెరకేక్కడం దానికి తగ్గట్లే బిజినెస్ జరగడంతో సినిమా కలెక్షన్స్ ఆశించిన విధంగా రాలేక ఫ్లాఫ్ గా మిగిలిపోయిన ఈ సినిమా రీసెంట్ గా స్టార్ మా లో టెలికాస్ట్ అవ్వగా అక్కడ మంచి TRP రేటింగ్ ను ఈ సినిమా దక్కించుకున్నట్లు సమాచారం…

జయజానకినాయక మూవీ కి స్టార్ మా లో 14.6 TRP రేటింగ్ వచ్చిందట… యాక్షన్ ఎపిసోడ్స్ భీభత్సంగా ఉన్న ఇలాంటి సినిమా ఈ రేటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఈ మధ్య వచ్చిన కొందరు పెద్ద హీరోల సినిమాలకు కూడా ఇంత రేటింగ్ రాలేదు…బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ తో తన అప్ కమింగ్ మూవీ చేయనున్నాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here