ఊరమాస్ ఐటమ్ సాంగ్ లో టాప్ హీరోయిన్…ఈమె ఫిక్స్

0
2157

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశలో ఎన్టీఆర్ ఇప్పటివరకు కనిపించని విధంగా మూడు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నాడు. కాగా సినిమాలో బాబీ స్టైల్ లో ఓ స్పెషల్ ఐటమ్ సాంగ్ ని పెట్టారట.

టాకీ పార్ట్ మొత్తం షూటింగ్ అవ్వగా ఇప్పుడు సాంగ్స్ షూటింగ్ జరగబోతుందట…కాగా త్వరలోనే సినిమాలో స్పెషల్ ఐటమ్ సాంగ్ షూట్ జరగబోతుంది..కాగా ఈ ఐటమ్ సాంగ్ కోసం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కన్ఫాం అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది…టాలీవుడ్ లో ఈ మధ్యనే ఎన్టీఆర్ ది బెస్ట్ డాన్సర్ అంటూ కితాబు ఇవ్వగా…ఇచ్చిన వెంటనే ఇలా ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే చాన్స్ రావడంతో ఒప్పేసుకుందని అంటున్నారు…మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here