జవాన్ మూవీ చూసి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా??

0
1709

  అందరికీ తెలిసిందే….యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ జవాన్ మూవీ ఓపెనింగ్ రోజున స్పెషల్ గెస్ట్ గా వెళ్లి కెమరా స్విచ్ ఆన్ చేసి మొదటి క్లాప్ కొట్టి యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాగా తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరియు సినిమా స్క్రీన్ కార్డ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు చెప్పుకుని శెభాష్ అనిపించు కున్నాడు.

కాగా ఇప్పుడు ఒక వార్తా ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది….ఆ వార్తా ప్రకారం సాయి ధరం తేజ్ జవాన్ మూవీ రిలీజ్ కి ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్పెషల్ షో వేయించి మరీ సినిమాను చూయించాడని…ఎన్టీఆర్ కూడా సాయి ధరం తేజ్ కోరిక మేరకు వెళ్ళాడని….వెళ్లి….

సినిమా చూసి యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడని అంటున్నారు….ఈ వార్తా నిజమో కాదో తెలియాల్సి ఉన్నా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మూవీ ఫోటో తో ఇండస్ట్రీ లో ఇరు వర్గాల హీరోల అభిమానుల మధ్య సాన్నిహిత్యం ఓ రేంజ్ లో పెరిగింది అని చెప్పొచ్చు. ఒక్క సారి మూవీ మొదలు అయితే ఈ సాన్నిహిత్యం మరింటే పెరిగే చాన్స్ ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here