NDTV లో ఎన్టీఆర్ పై న్యూస్…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2649

  నేషనల్ వైడ్ గా పాపులారిటీ ఉన్న తెలుగు హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే… కెరీర్ లో ప్రస్తుతం పీక్ స్టేజ్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుండి సినిమా సినిమా కి తన క్రేజ్ ని పెంచుకుంటూ మోస్ట్ డిపెండబుల్ హీరో ఆఫ్ టాలీవుడ్ గా మారాడు… ఇక సినిమా సినిమా కి కొత్త లుక్ లోను అలరిస్తున్నాడు.

కాగా రీసెంట్ గా నేషనల్ లెవల్ లో ఎన్టీఆర్ పై ఒక న్యూస్ హాల్ చల్ చేసింది…. ప్రముఖ న్యూస్ చానెల్ అయిన NDTV ఎన్టీఆర్ పై ఒక న్యూస్ ని వెలువడచగా అది ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది…ఆ న్యూస్ ప్రకారం ఎన్టీఆర్ సినిమా లుక్ ఒకటి మోస్ట్ వాంటెడ్ ఇండియన్ లుక్  అట…

ఆ లుక్ మరేదో ఎన్టీఆర్ వాడిన నాన్నకుప్రేమతో లుక్ ని టోటల్ ఇండియా లో ఎక్కువ మంది ఫాలో అయిన లుక్ అంటూ చెప్పడం విశేశం..స్టైల్ ఐకాన్ కాకున్నా ఎన్టీఆర్ వాడిన ఒక లుక్ ఏకంగా ఇండియా లో ఎక్కువగా వాడిన లుక్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here