కన్నడ గడ్డపై ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 సినిమాలు

0
870

సౌత్ లో మిగిలిన ఇండస్ట్రీ లతో పోల్చితే కన్నడ పరిశ్రమ చిన్నదే అయినా క్వాలిటీ మూవీస్ తో ఇతర సినిమాలకు పోటి ఇస్తూ దూసుకు పోతుంది, కానీ అదే సమయం లో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం లో మాత్రం కొంత వెనక బడే ఉండగా రీసెంట్ గా KGF సినిమా ఆ లోటు కూడా తీర్చి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని లెవల్ లో 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి దుమ్ము లేపింది.

ఇక మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కన్నడ పరిశ్రమ లో అత్యధిక గ్రాస్ ని అందుకున్న టాప్ కన్నడ సినిమాలు ఇవి
1.KGF 16.59 Cr (All Versions)
2.TheVillain 9.47 Cr
3.Raajakumara 7.28 Cr
4.Natasaarvabhowma 7.10 Cr
5.Hebbuli 6.42 Cr
6.DoddmaneHudga 6.33 Cr
7.Masterpiece 5.36 Cr
8.Kotigobba2 5.10 Cr
9.Tagaru 5.03 Cr
10.Anjaniputra 4.93 Cr

ఓవరాల్ గా అక్కడ అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్న టాప్ సినిమాలు ఇవి.  KGF ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా ఒక్క కన్నడ కలెక్షన్స్ నే తీసుకున్నా 13 కోట్ల వరకు కలెక్షన్స్ తో లీడ్ లో ఉంది. ఈ రికార్డ్ బహుశా KGF పార్ట్ 2 నే బ్రేక్ చేస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here