అక్షయ్ కుమార్ “కేసరి” ఫస్ట్ డే కలెక్షన్స్…2019 బాలీవుడ్ హైయెస్ట్

0
439

2019 ఇయర్ బాలీవుడ్ కి బాగానే కలిసి వస్తుంది, వరుస పెట్టి విజయాలు బాలీవుడ్ లో వస్తు న్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన కేసరి సినిమా ప్రేక్షకుల ముందు కు రాగా సినిమా మంచి వసూళ్ళ ని మొదటి రోజు అందు కుని సత్తా చాటింది, సినిమా హోలీ రోజున రిలీజ్ అవ్వడం తో కొన్ని మల్టీ ప్లెక్సులలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి బాగానే ఇబ్బంది ఏర్పడింది.

కాగా సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మంచి గ్రోత్ ని అందుకుని మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కి గాను 21.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, దాంతో 2019 ఇయర్ కి గాను బాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించింది.

రన్ వీర్ సింగ్ నటించిన గల్లీ బాయ్ 19.4 కోట్ల ఓపెనింగ్స్ తో టాప్ లో ఉండగా ఇప్పుడు కేసరి ఆ మార్క్ ని క్రాస్ చేసింది, సినిమా కి ఎలాగు పాజిటివ్ టాక్ రావడం తో లాంగ్ వీకెండ్ లో మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here