ఖైదీనంబర్150 ఔట్…164.1 తో ఎన్టీఆర్ భీభత్సం

0
1260

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మరో అద్బుతమైన రికార్డ్ ను సొంతం చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 4 వారాలు పూర్తీ అయ్యే సరికి టోటల్ గా రెండు రాష్ట్రాలలో 73.64 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 98.54 కోట్ల షేర్ ని అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 164 కోట్ల మార్క్ ని అధిగమించింది.

టోటల్ గా గ్రాస్ 164.1 కోట్ల మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా మొత్తం మీద సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఖైదీనంబర్ 150 టోటల్ రన్ గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఖైదీ నంబర్ 150 సినిమా.

టోటల్ రన్ లో 104 కోట్ల షేర్ ని 164 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అప్పటికి GST లేకపోవడంతో షేర్ ఎక్కువగా ఉంది…ఇక ఇప్పుడు అరవింద సమేత మాత్రం 4 వారాల్లో 98.54 కోట్ల షేర్ ని 164.1 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఫైనల్ రన్ లో మరో కోటి లోపు గ్రాస్ తో ముగించే అవకాశం ఉందని తెలుస్తుంది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here