కోలివుడ్ టాప్ డైరెక్టర్ ఎన్టీఆర్ కోసం వెయిటింగ్

0
794

  ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పనిచేయడానికి టాలీవుడ్ నుండి కోలివుడ్ వరకు చాలామంది దర్శకులు ఎదురు చూస్తున్నారు… ఎన్టీఆర్ మాత్రం సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ కెరీర్ ని అద్బుతంగా నిర్మించుకు౦టున్నాడు. కాగా ఇప్పుడు ఓ కోలివుడ్ టాప్ డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా కోసం చాలారోజులు గా ఎదురు చూస్తున్నాడు…అతను మరెవరో కాదు ప్రస్తుతం కోలివుడ్ స్టార్ హీరో ఇలయధలపతి విజయ్ తో అల్టిమేట్ విజయాన్ని మెర్సల్ తో అందించిన అట్లీ…..

ఎన్టీఆర్ అట్లీల కాంబినేషన్ లో సినిమా దిల్ రాజు ఎప్పుడో ప్లాన్ చేశాడు కానీ అప్పుడు కుదరలేదు. కానీ అట్లీ ఎన్టీఆర్ తో ఓ బైలింగువల్ సినిమా చేయాలని ఎప్పటి నుండో ట్రై చేస్తున్న అది కుదరడం లేదట..కాగా ప్రస్తుతం మెర్సల్ హిస్టారికల్ విజయం మళ్ళీ త్వరలో విజయ్ తో ఓ సినిమా చేయనున్న అట్లీ తర్వాత కచ్చితంగా యంగ్ టైగర్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాడట.

Kollywood Top Director Waiting For JR NTR
JR NTR is most wanted hero in tollywood right now…Tollywood and Kollywood top directors want to direct jr ntr…A R Muragadoss wants to direct jr ntr in future says some tamil sources…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here