ఏం తీశావయ్యా బాబీ….ఎన్టీఆర్ ని ఇలా చూడలేదంటూ కొరటాల షాకింగ్ కామెంట్స్

0
1445

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ రిలీజ్ అయ్యి వారం రోజులు కావొస్తున్న ఇండస్ట్రీ నుండి ఇతర ప్రేక్షకుల నుండి నటుడిగా ఎన్టీఆర్ కి వస్తున్న ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు… జై పాత్ర లో ఎన్టీఆర్ నటించిన విధానం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కాగా గత ఏడాది ఎన్టీఆర్ కి జనతాగ్యారేజ్ సినిమాతో అల్టిమేట్ విజయాన్ని ఇచ్చిన కొరటాల శివ సినిమా ను కొంచం లేట్ గా అయినా లేటెస్ట్ గా చూసి ఎంజాయ్ చేశాడు.

చూసిన వెంటనే సోషల్ మీడియాలో సినిమా పై స్పందించిన కొరటాల శివ ….ఎన్టీఆర్ తో పాటు డైరెక్టర్ బాబీ ని ఓ రేంజ్ లో మెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ని ఇలా చూపించాలి అనే ఐడియా కూడా ఇప్పటి వరకు ఏ దర్శకుడికి రాలేదు.

కానీ నువ్వు ఇలా చూపించి మెప్పించావు అంటూ ఓ రేంజ్ లో మెచ్చుకోగా జై పాత్ర టాలీవుడ్ లో అద్బుతమైన నటనతో ఆకట్టుకున్న పాత్రల జాబితా లో ఉండటం ఖాయమని కొరటాల శివ చెప్పడం ఇక్కడ విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here