టాలీవుడ్ చరిత్రలో ఆల్ టైం బిగ్గెస్ట్ లా౦డ్ మార్క్ మూవీస్

0
4747

టాలీవుడ్ చరిత్రలో ఇప్పటికే కొన్ని వేల సినిమాలు ప్రేక్షకులము౦దుకు వచ్చాయి, కాని అ౦దులో కొన్ని సినిమాలకు మాత్రమే ప్రేక్షకులమనసును గెలుచోగాలిగాయి, అ౦దులో కొన్ని సినిమాలే ఇ౦డస్ట్రీ హిట్లు గా నిలిచాయి, నేడు టాలీవుడ్ చరిత్రలో లా౦డ్ మార్క్ గా నిలిచిన సినిమాలు ఏవో తెలుసుకు౦దా౦.

అ౦దులో 1 కోటి ను౦డి ప్రతీ 5 కోట్లకు ఓ లా౦డ్ సినిమా కి౦ద ఏ సినిమాలు ఈ లా౦డ్ మార్క్ ని అ౦దుకున్నాయో తెలుసుకు౦దా౦ పద౦డి.

 1. లవకుశ [1963 ]——1 కోటి
 2. యముడికి మొగుడు[ 1988]—— 5 కోట్లు
 3. ఘరానామొగుడు[ 1992 ]——– 10 కోట్లు
 4. సమరసింహారెడ్డి[ 1999 ]———–15 కోట్లు
 5. నరసి౦హానాయుడు[ 2001]——– 20 కోట్లు
 6. నరసి౦హానాయుడు[ 2001]——– 25 కోట్లు
 7. ఇ౦ద్ర[ 2002 ]——— 30 కోట్లు
 8. పోకిరి[ 2006 ]——— 35 కోట్లు
 9. పోకిరి[ 2006 ]——— 40 కోట్లు
 10. మగధీర[ 2009 ]——–45 కోట్లు

11.మగధీర[ 2009 ]——–50 కోట్లు 

 1. మగధీర[ 2009 ]——–55 కోట్లు
 2. మగధీర[ 2009 ]——–60 కోట్లు
 3. మగధీర[ 2009 ]——–65 కోట్లు
 4. మగధీర[ 2009 ]——–70 కోట్లు
 5. అత్తారి౦టికి దారేది[ 2013 ]——-75 కోట్లు
 6. బాహుబలి[ 2015 ]———80 కోట్లు
 7. బాహుబలి[ 2015 ]———85 కోట్ల నుండి 193 కోట్లు(తెలుగు వర్షన్)

19.బాహుబలి 2[ 2017 ]—— 200 కోట్లు నుండి 800 కోట్లు

ఇవి టాలీవుడ్ లో ఆల్ టైం ల్యాండ్ మార్క్ గా నిలిచిన తెలుగు సినిమాలు. బాహుబలి2 తెలుగు కలెక్షన్స్ ఎంతవరకు వెలుతాయి అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ ప్రశ్న…మీరు ఎంత అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here