ఆగస్టు 24 సాయంత్రం 5:40…ఎన్టీఆర్ ఫ్యాన్స్ సునామీ ఖాయం

0
2576

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త…చాలా రోజులుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశలో రెండో పాత్ర లవ ఫస్ట్ లుక్ టీసర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆఖలి తీర్చడానికి నిర్మాతలు అఫీషియల్ డేట్ అండ్ టైం ని ఫిక్స్ చేశారు.

వినాయకచవితికి ఒకరోజు ముందే ఆగస్టు 24 న సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ లో లవ పాత్ర టీసర్ ని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

ఇక కుశ ఫస్ట్ లుక్ తో పాటు టీసర్ ని కూడా ఈ నెలలోనే ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారట..భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 21 నుండి వీర లెవల్ లో భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here