ధనుష్ మారి 2 ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే

0
3047

కోలివుడ్ స్టార్ హీరో ధనుష్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మారి సినిమా కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న సినిమా మారి 2. మొదటి పార్ట్ లో కాజల్ హీరోయిన్ గా చేయగా ఈ సారి రెండో పార్ట్ లో…

సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 21 న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 5 న సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం.

రీసెంట్ గా తమిళ్ లో వాడా చెన్నై తో భారీ హిట్ కొట్టిన ధనుష్ ఈ సినిమా మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుని ఇయర్ ని ఘనంగా ముగించబోతున్నాడు. మరి సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here