జపాన్ లో మగధీర ఫస్ట్ వీక్ కలెక్షన్స్…బాహుబలి అవుట్!

0
3292

9 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మగధీర సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత జపాన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ దిమ్మతిరిగే కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది.

సినిమా మొత్తం మీద మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ చూస్తె షాక్ అవ్వాల్సిందే. ఏకంగా అక్కడ బాహుబలి 2 టోటల్ రన్ కలెక్షన్స్ ని కూడా క్రాస్ చేసి సరికొత్త సంచలన రికార్డును నమోదు చేసింది మగధీర సినిమా.

అక్కడ మొత్తం మీద సినిమా మొదటి వారంలో ¥161,520,000 జపాన్ యెన్స్ ని కలెక్ట్ చేసింది. అంటే అది డాలర్స్ లో సుమారు $1.41 మిలియన్ వరకు ఉంటుంది. ఇండియన్ కరెన్సీలో సుమారు  ₹10.04c కోట్ల గ్రాస్ ని అందుకుంది. బాహుబలి 2 అక్కడ ¥144,810,000 జపాన్ యెన్స్ అంటే డాలర్స్ లో  $1.3M మిలియన్ ని అందుకుంది. ఇండియన్ కరెన్సీలో  ₹9.21c గ్రాస్ ని వసూల్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here