జపాన్ లో మగధీర వీకెండ్ కలెక్షన్స్….ఊచకోత కోసిన మగధీరుడు

0
2176

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రెండో సినిమా మగధీర బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే…కాగా అప్పటి వరకు 40 కోట్లు మాత్రమే ఉన్న తెలుగు సినిమా మార్కెట్ ఏకంగా 75 కోట్ల రేంజ్ కి ఎదిగింది.

ఆ సినిమా తర్వాత చాలా సినిమాలు సంచలనాలను నమోదు చేసినా మగధీర క్రియేట్ చేసిన సెన్సేషన్ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఆ సినిమా రిలీజ్ అయిన 9 ఏళ్లకి ఇప్పుడు జపాన్ లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యింది. అక్కడ వీకెండ్ కలెక్షన్స్ ఎవ్వరి ఊహలకి అందని రేంజ్ లో ఉన్నాయి.

సినిమా వీకెండ్ లో అక్కడ సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…. 

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

Day 1 – ¥328,000 K – ₹2.09 cr 

Day 2 – ¥263,000 K – ₹1.67 cr

Day 3 – ¥394,000 K – ₹2.51 cr

Total 3 days Collections ¥985,000 K

Total 3days Gross ₹6.27cr

మూడు 6.27 కోట్ల గ్రాస్ ని అందుకుని మగధీర సినిమా సంచలనం సృష్టించింది. జోరు చూస్తుంటే అక్కడ రానున్న రోజుల్లో సరికొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here