20 కోట్లకు అమ్మితే 80 కోట్లు…బ్లాక్ బస్టర్

1
3599

తెలుగులో లేడీ ఓరియంటల్ మూవీస్ లో చరిత్ర సృష్టించిన సినిమాల సరసన లెజెండ్రీ సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో నిలిచి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా మొత్తం మీద 25 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కింది కానీ ఓవరాల్ గా బిజినెస్ 20 కోట్ల రేంజ్ లోనే జరిగింది. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అల్ట్రా పాజిటివ్ టాక్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా.

సినిమా మొత్తం మీద సాధించిన కలెక్షన్స్ మాత్రం అల్టిమేట్ లెవల్ లో ఉన్నాయనే చెప్పాలి….
నైజాం – 12.25 కోట్లు
సీడెడ్ – 2.6 కోట్లు
ఉత్తరాంధ్ర – 3.8 కోట్లు
గుంటూరు – 2.1 కోట్లు
తూర్పు గోదావరి – 2.4 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.6 కోట్లు
కృష్ణా – 2.35 కోట్లు
నెల్లూరు – 0.85 కోట్లు
టోటల్ AP-TG – 28.05 కోట్లు
ఓవర్సీస్ – 10.35 కోట్లు
రెస్టాఫ్ వరల్డ్ – 0.85 కోట్లు
కర్ణాటక – 1.25 కోట్లు
తమిళ్ & రెస్టాఫ్ ఇండియా – 2.5 కోట్లు
టోటల్ కలెక్షన్స్ – 43 కోట్లు

20 కోట్ల బిజినెస్ తో 43 కోట్ల వరకు షేర్ ని అందుకున్న మహానటి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతే కాకుండా టోటల్ గా 80 కోట్ల గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here