మహానటి TRP రేటింగ్…సెన్సేషనల్ రికార్డ్

0
1031

లెజెండరీ సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహానటి ఈ సమ్మర్ లో మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి టాలీవుడ్ చరిత్రలో 3.75 నుండి 4 రేటింగ్ సాధించిన అతి కొద్ది సినిమాలలో ఒకటిగా నిలిచింది.

ఇక టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 45 కోట్ల షేర్ ని 80 కోట్లకు పైగా గ్రాస్ ని సాధించి సంచలనం సృష్టించగా ఇప్పుడు బుల్లితెరపై కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సినిమా…లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో బిగ్గెస్ట్ టి‌ఆర్‌పి ని సాధించింది.

ఏకంగా 20.21 టి‌ఆర్‌పి రేటింగ్ ని సాధించి సంచలనం సృష్టించింది ఈ సినిమా. అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇటు బుల్లితెరపై కూడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది మహానటి సినిమా. ఇక అవార్డుల విషయంలో జోరు చూపడం ఖాయమని చెప్పొచ్చు.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here