మహానుభావుడు టోటల్ కలెక్షన్స్…శర్వా మళ్ళీ కొట్టాడు సామి

0
1369

  పండగలకు సినిమాలు రిలీజ్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్న యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు మహానుభావుడు సినిమాతో దసరా బరిలో నిలిచి స్పైడర్ కలెక్షన్స్ కి భారీగా గండి కొట్టాడు. జైలవకుశ కలెక్షన్స్ కూడా ఎసరు పెట్టినా జైలవకుశ అప్పటికే హిస్టారికల్ వసూళ్లు సాధించింది. మొత్తం మీద మూడో సారి పండగ బరిలో నిలిచి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి తన రేంజ్ లో కలెక్షన్స్ సాధించిన శర్వానంద్ కెరీర్ సెకెండ్ బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్నాడు.

మొత్తం కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి….
నైజాం—6.1 కోట్లు
సీడెడ్—2.8 కోట్లు
వైజాగ్—3.1 కోట్లు
ఈస్ట్—-1.65 కోట్లు
వెస్ట్—-1.06 కోట్లు
కృష్ణా—1.46 కోట్లు
గుంటూరు—1.65 కోట్లు
నెల్లూరు—0.52 కోట్లు
మొత్తం రెండు రాష్ట్రాల కలెక్షన్స్—-16.69 కోట్లు
కర్ణాటక—1.51 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా—0.22 కోట్లు
టోటల్ ఓవర్సీస్—-2.6 కోట్లు
మొత్తం కలెక్షన్స్—-4.33 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్——21.02 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్—–40 కోట్లు

మొత్తం మీద 10 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 21.02 కోట్ల షేర్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఓవర్సీస్ లో కొద్దిగా నష్టాలు వచ్చిన ఓవరాల్ బిజినెస్ పరంగా సూపర్ హిట్ అనిపించుకుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here