మహేష్ 240–పవన్ 340*…మెగా ఫ్యాన్స్ కి పూనకాలే సామి!!

0
613

బాహుబలి కలెక్షన్స్ రికార్డులు ఎప్పుడు బ్రేక్ అవుతాయో తెలియదు కానీ బాహుబలి రిలీజ్ అయిన థియేటర్ రికార్డులు మాత్రం ఇప్పుడు బ్రేక్ చేయడానికి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా అజ్ఞాతవాసి ట్రై చేస్తుంది అని చెప్పొచ్చు. ఇంతకుముందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ కూడా రిలీజ్ విషయం లో బాహుబలి రికార్డులను ఇక్కడ కాకున్నా ఓవర్సీస్ లో బ్రేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

స్పైడర్ సినిమా మొత్తం మీద తెలుగు మరియు తమిళ్ కలిపి టోటల్ ఓవర్సీస్ లో సుమారు 240 లోకేషన్స్ లో రిలీజ్ అయ్యి టాలీవుడ్ తరపున అల్టిమేట్ రికార్డ్ ను నమోదు చేసి ప్రీమియర్ షోల తోనే 1 మిలియన్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…ఇక ఇప్పుడు ఆ రికార్డ్ గల్లంతు కానుంది.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అజ్ఞాతవాసి ఏకంగా 340 లోకేషన్స్ లో ఇప్పటి వరకు రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతుంది…దాంతో ఓపెనింగ్స్ లో ఈ సినిమా సృష్టించే రికార్డులు ఎ రేంజ్ లో ఉంటాయో అని మెగా అభిమానులు అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here