మహేష్-కొరటాల 140 మాత్రమే….

0
1329

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన లేటెస్ట్ మూవీ స్పైడర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవడంలో భారీగా విఫలం అయిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో మహేష్ చేయబోయే అప్ కమింగ్ మూవీ పై ఎంతో ప్రెజర్ ఉండగా కొరటాల శివ ఆ ప్రెజర్ అంతా మోస్తున్నాడు.

వీళ్ళ కలయికలో శ్రీమంతుడు లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న భరత్ అనే నేను సినిమా మరీ లెంతీగా ఉండకుండా షార్ట్ అండ్ ఫాస్ట్ గా సాగిపోయే స్క్రీన్ ప్లే తో ఉండాలని భావించి మొత్తం మీద సినిమా లెంత్ 140 నిమిషాలు అంటే 2 గంటల 20 నిమిషాలు మించకుండ చూడాలని ఫిక్స్ అయినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here