ఒక్క యాడ్ తో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన సూపర్ స్టార్

0
998

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ మూవీస్ అన్నీ సెటిల్డ్ యాక్టింగ్ తో పెద్దగా మాస్ ఎలిమెంట్స్ కానీ పోకిరి, బిజినెస్ మాన్ లాంటి ఇంటెన్సిటీ కానీ లేకుండా ఉండటం తో ఫ్యాన్స్ కొంతవరకు నిరాశ చెందారు అని చెప్పొచ్చు. మధ్యలో…

బ్రహ్మోత్సవం మరియు స్పైడర్ లు అయితే మాములుగా నిరాశ పరచలేదు. ఇలాంటి సమయం లో భరత్ అనే నేను సంతోష పెట్టినా పోకిరి, బిజినెస్ మాన్ రేంజ్ ఇంటెన్సిటీ మహేష్ లో కోరుకుంటున్న ఫ్యాన్స్ కి చిన్న యాడ్ రూపంలో అల్టిమేట్ కిక్ ఇచ్చాడు మహేష్.

తంప్స్ అప్ కోసం చేసిన ఈ కొత్త యాడ్ లో మాస్ ఎలిమెంట్స్ అండ్ మహేష్ లుక్ చూసి ఫ్యాన్స్ ఇదీ సూపర్ స్టార్ నుండి మేము కోరుకునేది అంటూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినిమాలో కూడా ఇదే రేంజ్ లో రెచ్చిపోతే బాక్స్ ఆఫీస్ మరో రేంజ్ లో షేక్ అవ్వడం ఖాయం.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here