ఫ్లాఫ్ మూవీ తో రికార్డ్ కొట్టిన సూపర్ స్టార్

0
2968

స్టార్ హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కి ముందు నుండే భారీ హైప్ ని సొంతం చేసుకుంటాయి….ఆ హైప్ ని అందుకునే విధంగా సినిమా లేకుండా భారీ షాక్ ఇచ్చే కలెక్షన్స్ ని సాధించడం ఖాయం. అలాంటి కోవలోకే వస్తుంది సూపర్ స్టార్ మహేష్ నటించిన స్పైడర్ మూవీ.

ఎన్నో అంచనాల నడుమ వచ్చి ఏమాత్రం అలరించలేకపోయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు బుల్లితెరపై కూడా భారీ ఫ్లాఫ్ గా మిగిలింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు మిగిలిన సినిమాలతో పోల్చితే ఓ రేర్ ఫీట్ ని సాధించింది అని చెప్పొచ్చు.

స్ట్రీమింగ్ యాప్స్ లో ఇండియాలో పాపులర్ అమెజాన్ ప్రైం…దాదాపు అన్ని సినిమాలు అందులోనే వస్తుంటాయి, కానీ వరల్డ్ వైడ్ గా అత్యధిక మంది వాడేది మాత్రం నెట్ ఫ్లిక్స్….అందులో ప్రసారం కాబోతున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా స్పైడర్ సంచలనం సృష్టించనుంది. దాంతో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న వాళ్ళు మహేష్ స్పైడర్ ని ఎంచుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here