8 కోట్ల బడ్జెట్…5 కోట్ల బిజినెస్ టోటల్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
2414

మంచి స్టార్ బ్యాగ్ డ్రాప్ ఉండి కూడా మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్న హీరో మంచు మనోజ్…అప్పుడెప్పుడో పోటుగాడు సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న మనోజ్ తర్వాత చేసిన సినిమాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా క్లీన్ హిట్ మార్క్ ని అందుకోలేక పోయింది. అంతకుముందు ఓపెనింగ్స్ అయినా వచ్చేవి కానీ రీసెంట్ గా చేస్తున్న సినిమాల కు కనీస ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇక రీసెంట్ గా డ్యూయల్ రోల్ లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చిన మనోజ్ కి ఆ సినిమా కూడా భారీ నిరాశనే మిగిలించింది. కాగా సినిమా మనోజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాఫ్ మూవీ గా నిలవడం అందరికీ షాకింగ్ గా మారింది.

కాగా సినిమా మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కగా టోటల్ గా 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని దక్కించుకోగా టోటల్ రన్ లో ఈ సినిమా కేవలం 1 కోటి కి అటూ ఇటూగా షేర్ ని మాత్రమే వసూల్ చేసి అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మంచు మనోజ్ హిట్ కోసం వేటని కొనసాగించేలా చేసింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here