నాని MCA సెకెండ్ వీకెండ్ కలెక్షన్స్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
794

  వరుస విజయాలతో 2017 ఇయర్ ను ఫుల్ డామినేట్ చేసిన యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ MCA బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ స్పందన మొదటి రోజు నుండే తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్స్ వర్షం కురిపించి నాని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ రికార్డ్ ను సాధించి సంచలనం సృష్టించి సెకెండ్ వీక్ లో భారీ ఎత్తున థియేటర్స్ ని హోల్డ్ చేసింది.

కలెక్షన్స్ విషయంలోను సెకెండ్ వీకెండ్ లో దుమ్ము లేపింది ఈ సినిమా…మొదటి వారం మొత్తం మీద 29.5 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా సెకెండ్ వీకెండ్ 4 రోజుల్లో 2.56 కోట్ల షేర్ ని వసూల్ చేసింది…ఇక న్యూ ఇయర్ రోజు అయిన నిన్న కలెక్షన్స్ భీభత్సం సృష్టించించదట…

పూర్తీ వివరాలు తెలియకున్నా కచ్చితంగా 1 కోటి కి పైగా గ్రాస్ ని సినిమా సాధించి ఉండొచ్చని అంటున్నారు….మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయో అప్ డేట్ రాగా అనే అప్ డేట్ చేస్తాం….మొత్తం మీద క్లీన్ హిట్ తో దూసుకు పోతున్న MCA సెకెండ్ వీక్ ముగిసే లోపు సూపర్ హిట్ గా నిలవడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here