MCA టీసర్ డేట్…నాని తగ్గేది లేదు అంటున్నాడు

0
449

ఒకటి తర్వాత ఒకటి వరుస విజయాలతో దూసుకు పోతున్న యంగ్ హీరో నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ MCA షూటింగ్ శరవేగంగా జరుపుకొంటు౦డగా సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా ఇప్పుడు సినిమా ఫస్ట్ లుక్ టీసర్ ని రిలీజ్ చేయడానికి టైం అండ్ డేట్ ని ఫిక్స్ చేశారు.

ఈ నెల 10 న ఉదయం 10 గంటలకు ఫస్ట్ లుక్ టీసర్ ని రివీల్ చేయనున్నారట… వరుస విజయాలతో దూసుకు పోతున్న నాని ఈ సినిమాతో మరో సారి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఇయర్ నాని నటించిన 2 సినిమాలు హిట్లు కాగా ఈ సినిమాతో ఈ ఇయర్ హాట్రిక్ పూర్తి చేయాలి అనుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here