మెగా ఫ్యాన్స్ జోరు…అప్పుడే 3 లక్షల ట్వీట్స్

0
952

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు అంబరాన్ని అంటాయి….సోషల్ మీడియా లో మెగా అభిమానులు ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు చిరంజీవి ప్రతిష్టాత్మక 151 వ సినిమా సైరా నరసింహా రెడ్డి టీసర్ భీభత్సం సృష్టిస్తుండగా…

మరోపక్క మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలలో సోషల్ మీడియా లో బర్త్ డే ట్రెండ్ కూడా భారీగానే కొనసాగుతుంది. 21 న సాయంత్రం 7 కి మొదలైన ట్రెండ్ ఇప్పటి వరకు సుమారు 3 లక్షల వరకు ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం.

మిగిలిన సమయంలో మరెన్ని ట్వీట్స్ పోల్ అవుతాయి అనేది ఆసక్తిగా మారగా….టాలీవుడ్ తరుపు నుండి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ లో ఒకటిగా మారడం మాత్రం ఖాయం అని అంటున్నారు. నేడు పుట్టినరోజు వేడుకని జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి మా సైట్ నుండి మా విజిటర్స్ నుండి జన్మదిన శుభాకాంక్షలు…

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here