మెగా Vs నందమూరి నుండి… మెగా & నందమూరి గా మారారు…హాట్సాఫ్

0
805

కలెక్షన్స్ పరంగా కానీ రికార్డుల పరంగా కానీ టాలివుడ్ లో ఎప్పటి కప్పుడు నువ్వా నేనా అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటి పడే హీరోలు చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ శాతం మెగా హీరోలు మరియు నందమూరి హీరోల మధ్యన ఇలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పొచ్చు. అభిమానులు సోషల్ మీడియా మాధ్యమంలో ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం ఎన్నో సార్లు జరుగుతూ వచ్చిందే.

కానీ ఇదంతా ప్రస్తుతానికి ఒక్క ఫోటో తో మారిపోయింది అని చెప్పొచ్చు. అదే ఎస్.ఎస్.రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో దిగిన ఫోటో తో ఒక్కసారిగా వాతావరణం సోషల్ మీడియాలో మెగా Vs నందమూరి నుండి… మెగా & నందమూరి గా మారే రేంజ్ కి చేరింది.

ఈ పరిణామం మంచిదే అని చెప్పొచ్చు. నువ్వా నేనా అన్న భావన నుండి మనం అనే భావన కలిగించేలా ఉన్న ప్రస్తుత పరిణామం ఇలాగే కొనసాగితే తెలుగు సినిమా పరిశ్రమ నుండి మరిన్ని రికార్డ్ లెవల్ సినిమాలు రావడం ఖాయం. వీళ్ళ కాంబో లో సినిమా కన్ఫాం అయితే ఈ పరిణామం మరింత పెరుగుతుందని చెప్పొచ్చు…మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి..

Related posts:

గంటలో 1 మిలియన్...యంగ్ టైగరా...మజాకా....!!
ఎన్టీఆర్ సింహాద్రి ఇండస్ట్రీ రికార్డును అందుకోకుండా చేసిన సినిమా ఇదే
మెగాస్టార్ అడుగుపెడితే....ఇక రచ్చ రంబోలా ఖాయం
రామ్ చరణ్ గొప్ప మనసుకి సెల్యూట్ చేస్తున్న ప్రేక్షకులు...రియల్ స్టార్
2 కోట్ల ఇంద్ర భవనం....విజువల్ వండర్
ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న ఐటమ్ సాంగ్....ఆ హీరోయిన్ కన్ఫాం
చస్.....50 వ రోజు టికెట్స్ అన్నీ ఫుల్....ఎక్కడో తెలుసా??
హలో డే 3...బాక్స్ ఆఫీస్ స్టేటస్....కష్టాల నుండి ఊరట!!
నాని MCA సెకెండ్ వీకెండ్ కలెక్షన్స్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎట్టకేలకు ఒక నికార్సయిన రికార్డ్ హలో తో కొట్టిన అఖిల్
ఆల్ టైం ఇండియా లో అజ్ఞాతవాసి టాప్ 2...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
2 సినిమాలలో ఫైనల్ విన్నర్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here