జనతాగ్యారేజ్ కి అవార్డ్ అందుకున్న మోహన్ లాల్ ఏమన్నాడో తెలుసా??

0
1483

  నంది అవార్డుల విషయం లో విమర్శలు ప్రతి విమర్శలు 2014 మరియు 2015 ఇయర్స్ కాను ఎదురు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ 2016 విషయం లో మాత్రం ఎవ్వరి కీ ఎలాంటి డౌట్ లేదు… ఎవ్వరి కీ ఎలాంటి కోపాలు కూడా లేవు. అవార్డులు అందు కున్న సినిమాలు అన్నీ ఆ అవార్డులకు అర్హులే అని అందరు ఓపెన్ గానే చెప్పడంతో ఆ ఏడాది అవార్డులు అందుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…

ఇక జనతాగ్యారేజ్ సినిమా కోసం తెలుగు లో అడుగుపెట్టిన కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి అంతకన్నా ముందే రెండు సినిమాల చాన్సులు దక్కాయి. కాగా జనతాగ్యారేజ్ తో ఎన్టీఆర్ పెదనాన్నగా అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన మోహన్ లాల్ ఆ సినిమా కి గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డ్ అందుకున్నారు.

దాంతో సోషల్ మీడియా లో తనకి అవార్డ్ ఇచ్చిన నంది కమిటీకి, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి, జనతాగ్యారేజ్ యూనిట్ కి, ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కి స్పెషల్ గా కృతజ్ఞతలు చెప్పుకుంటు మిగిలిన అవార్డ్ విన్నర్స్ కి కూడా కంగ్రాట్స్ చెప్పాడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here