సౌత్ సినీ చరిత్రలో అత్యధిక DIS LIKES వచ్చిన టాప్ 4 టీసర్లు ఏంటో తెలుసా??

0
1540

సినిమాల బాక్స్ ఆఫీస్ రికార్డులతో పాటు ఇప్పుడు యూట్యూబ్ లో సినిమాల ట్రైలర్స్ కి టీసర్లకి వచ్చే వ్యూస్ మరియు లైక్స్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలవడం కామన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు కొత్తగా సినిమా టీసర్లలో ఎక్కువ DIS LIKES వచ్చిన టీసర్లుగా కొన్ని సినిమాలు చెత్త రికార్డును నెలకొల్పాయి.కాగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల టీసర్ లలో ఆల్ టైం హైయెస్ట్ DIS LIKES ని తెచ్చుకున్న టాప్ 5 టీసర్ లు ఏవో తెలుసు కుందాం పదండి…

వాటిలో టాప్ 5 ప్లేస్ లో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన “భైరవ” సినిమా సుమారు 66 వేలకు పైగా DIS LIKES ని తెచ్చుకుంది.

ఇక 4 ప్లేస్ లోను విజయ్ నటించిన తెరీ సినిమా 79 వేల వరకు DIS LIKES ని దక్కించుకుంది..కానీ సినిమాకు లైక్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి.

*లేటెస్ట్ అప్ డేట్స్ ని అందరికన్నా త్వరగా తెలుసుకోవడానికి నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోండీ...ప్రతీ చిన్న అప్ డేట్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి...

ఇక 3 ప్లేస్ లో మరో కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన “వేదళం” 90 వేలకు పైగా DIS LIKES ని సంపాదించి ఎక్కువ DIS LIKES వచ్చిన టాప్ టీసర్ కొన్నాలు చెత్త రికార్డును దక్కించుకుంది.

కాగా ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా టీసర్ ఏకంగా 1 లక్ష 97 వేలకు పైగా DIS LIKES తో సౌత్ లోనే కాదు ఇండియాలోనే తొలిసారిగా 1.5 లక్షకు పైగా DIS LIKES తెచ్చుకున్న టీసర్ గా చరిత్రలోకెక్కింది…

ఇక ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ టీసర్ వ్యూస్ పరంగా రికార్డులు నమోదు చేసినా డిస్ లైక్స్ పరంగాను సంచలనం సృష్టిస్తూ 2 లక్షల 42 వేలకు పైగా DIS LIKES  తో ఆల్ టైం టాప్ ప్లేస్ ని దక్కించుకుంది.

ఇది ఫ్యాన్స్ మధ్య వచ్చిన గొడవల వల్ల జరిగిన సంఘటన అన్న విషయం అందరికీ తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here