ఆల్ టైం డిసాస్టర్…37 కోట్లు వెనక్కి ఇచ్చిన హీరో ఇతనే

0
15501

తన సినిమాలు ఫ్లాఫ్ అయితే ఎంతమంది హీరోలు డబ్బులు వెనక్కి ఇవ్వడానికి సిద్ధం ఉంటారు చెప్పండి…ఎవరో కొందరు మాత్రమె ఇలా తమ సినిమాలు ఫ్లాఫ్ అయితే ఎంతోకొంత వెనక్కి ఇచ్చే వాళ్ళు ఉంటారు. కానీ బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా 37 కోట్లు వెనక్కి ఇచ్చి తనమనసు ఎంత పెద్దదో చెప్పకనే చెప్పాడు. సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ ఫ్లాఫ్స్ లో ఒకటిగా నిలిచింది.

అత్యంత భారీ నష్టాలు రావడంతో కొన్న బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు తమని ఆదుకోమని కోరగా సల్మాన్ సినిమా టోటల్ రన్ పూర్తి అయ్యాక వచ్చిన లాస్ లెక్క కట్టి మొత్తంగా 37 కోట్లు వెనక్కి ఇచ్చి అందరికీ ఆనందాన్ని మిగిలించాడు…దాంతో సల్మాన్ ని మెచ్చుకొని వారు లేరు బాలీవుడ్ లో..

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన అప్ కమింగ్ మూవీ టైగర్ జిందా హై మూవీ ట్యూబ్ లైట్ తో నష్టపోయిన థియేటర్ ఓనర్స్ అందరికీ లాభాల పంట పండించి సల్మాన్ ఖాన్ తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేశాడు…బాక్స్ ఆఫీస్ దగ్గర తనకి తిరుగ లేదని మరోసారి నిజం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here