తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్ అందుకున్న టోటల్ సినిమాలు

22
329

2 states lo 50 cr moviesతెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది, ఒకప్పుడు 50 కోట్ల మార్క్ కలే అనుకుంటున్న సమయంలో మగధీర కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 60 కోట్ల షేర్ కలెక్ట్ చేసి అవురా అనిపించింది. ఇక లాస్ట్ ఇయర్ బాహుబలి ఆ మార్క్ ని ఏకంగా 100 కోట్లకు పెంచి తెలుగు సినిమా ఖ్యాతిని పదిరెట్లు పెంచింది.

ఇప్పుటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల మార్క్ అందుకున్న సినిమాలు 5, ఇప్పుడు అల్లుఅర్జున్ నటించిన సరైనోడు సినిమా ఈ లిస్టులో 6 సినిమాగా ఎంటర్ అయ్యింది. టోటల్ సినిమాల లిస్టు ఇలా ఉంది.

బాహుబలి2(2017)—–175 కోట్లు***

బాహుబలి(2015)———-110.35 కోట్లు

ఖైదీనంబర్150(2017)——78.60 కోట్లు

జనాతాగ్యారేజ్(2016)———61.72 కోట్లు

మగధీర(2009)———–60.81 కోట్లు

శ్రీమంతుడు(2015)———60.22 కోట్లు

సరైనోడు(2016)———–59.16 కోట్లు

అత్తారింటికి దారేది(2013)———58.87 కోట్లు

గబ్బర్ సింగ్(2012)————-50.85 కోట్లు

22 COMMENTS

 1. Comment:collections tho avasaram Ledhu collection meeku kavali maku avasaram ledhu only ntr ntr ntr
  natanalo ntr ni minchina natudu ladhu chiru rc aa pavan niharika villay oppukunnaru mekam noppa

 2. Comment:collections tho avasaram Ledhu collection meeku kavali maku avasaram ledhu only ntr ntr ntr
  natanalo ntr ni minchina natudu ladhu chiru rc aa pavan niharika villay oppukunnaru mekam noppa

 3. Hello T2B neku clarity unda asalu Bahubali Telugu states share 113.75cr enduku Ra buddodi collections ekkuva vesi cheptav remaining heroes vi takkuva chestavv
  ..

 4. Hello T2B neku clarity unda asalu Bahubali Telugu states share 113.75cr enduku Ra buddodi collections ekkuva vesi cheptav remaining heroes vi takkuva chestavv
  ..

 5. mega family ki valla fans ki fake alavate valla fake collections ni kuda ntr anna cross chesadu anduke miku ntr ane bayam pattukundi

 6. mega family ki valla fans ki fake alavate valla fake collections ni kuda ntr anna cross chesadu anduke miku ntr ane bayam pattukundi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here